పంజాబ్‌లో విద్యుత్ కోతలపై కేజ్రీవాల్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: Punjab

పంజాబ్‌లో ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా ఇస్తామన్న కేజ్రీవాల్ ప్రకటనలు నీటిమూటలుగా మారాయి. మొ పరిశ్రమల్లో నిత్యం పవర్ కట్స్ కారణంగా యంత్రాలు నిలిచిపోయి, కరిగిన లోహం వృథా అవుతోంది. ఉపాధి కోల్పోతున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.