అరుదైన గౌరవం: మార్టిన్ షార్ట్ కుమార్తె పేరుతో ప్రత్యేక అవార్డు

రిపోర్టర్: కిరణ్ స్థలం: లాస్ ఏంజిల్స్

మాటిన్ షార్ట్ కుమార్తె జ్ఞాపకార్థం సెలెనా గోమెజ్ కొత్త అవార్డును ప్రారంభించినట్లు వెల్లడించారు. లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన గాలా కార్యక్రమంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మార్టిన్ షార్ట్ తన కుమార్తె మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక అనారోగ్యంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.