పాలకొండ పీఠంపై పాగా వేసిన జనసేన అభ్యర్థి విజయనిర్మల
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పల్లా విజయనిర్మల తన సమీప ప్రత్యర్థిపై ఆరు వేల పైచిలుకు మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల ఫలితంపై ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ హర్షం వ్యక్తం చేయగా నూతన చైర్ పర్సన్ ప్రజలకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.