రాజకీయ గుర్తింపును చాటాలంటూ అసదుద్దీన్ ఒవైసీ పిలుపు: ఉత్తరప్రదేశ్ ముస్లింలకు సూచన
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Lucknow
ఉత్తరప్రదేశ్ లో ముస్లింలు తమ రాజకీయ గుర్తింపును మరింత బలోపేతం చేసుకోవాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. అమెరికాలోని మిషిగన్ సెనేట్ ఎన్నికల్ లో అబ్దుల్ ఎల్ సయేద్ విజయం సాధించడంపై ఆయన స్పందించారు. అమెరికాలో ఒక అబ్దుల్ గెలిచాడని, ఇప్పుడు యూపీలోని అబ్దుల్ తన రాజకీయ శక్తిని చాటాలని ఆయన స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.