తిరస్కారాలను ఎదుర్కొని ఇతర ట్రాన్స్జెండర్ల జీవితాల్ లో వెలుగులు నింపుతున్న రియానా

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తిరుచ్చి

సమాజంలో తీవ్ర అవమానాలను, ఉద్యోగ తిరస్కారాలను ఎదుర్కొన్న రియానా సురి నేడు తోటి ట్రాన్స్జెండర్ల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, తిరు అవాళ్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్పాన్సర్షిప్లు, ఆశ్రయం కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని సామాజిక కార్యకర్తలు తెలిపారు. సొంత కష్టాలను విజయాలుగా మలుచుకుంటూ ఆమె అందిస్తున్న సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.