కరీంనగర్ లో ఎస్సార్పీ నీటి కోసం బీజేపీ పోరాటం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: కరీంనగర్

కరీంనగర్ లో వినాయక నిమజ్జనం కోసం ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు, హిందూ సంఘాల కార్యకర్తలు తీవ్ర పోరాటం నిర్వహించారు. పోలీసుల అరెస్టులు, నిర్బంధాలను సైతం లెక్కచేయకుండా అంకితభావంతో పోరాడిన హిందూ బ్రదర్స్ మరియు బీజేపీ కార్యకర్తల పట్టుదల ఎట్టకేలకు ఫలించిందని, ఈ పోరాటం విజయవంతమైందని నేతలు అభినందించారు.