ఆధ్యాత్మిక శోభ: ఖమ్మంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ భూమిపూజ
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం
ఖమ్మం నగరంలో ఈ నెల 12న తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ భూమి పూజ ఘనంగా జరగనుంది. ఈ పవిత్ర కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ పాల్గొన్నారు.