గోదావరి జోన్ లో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్

రిపోర్టర్: మహేష్ స్థలం: Godavari Zone

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా గోదావరి జోన్ లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గోదావరి ప్రాంతంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చేరువయ్యేలా ఏర్పాట్లు చేశారు.