అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐ కసరత్తు
రిపోర్టర్: శివ
స్థలం: భారతదేశం
టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం అక్టోబర్ 4తో ముగియనుంది. ఆయన కాంట్రాక్ట్ పొడిగింపుపై బీసీసీఐ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. అగార్కర్ కొనసాగింపు అంశం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.