కలెక్టరేట్లో అధికారులతో రేవంత్ రెడ్డి పర్యటన సమీక్షించిన పొన్నం ప్రభాకర్
రిపోర్టర్: అశోక్
స్థలం: సిద్దిపేట
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కరీంనగర్ పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో అభివృద్ధి పనుల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు పొన్నం ప్రభాకర్ - మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ పర్యటన ఏర్పాట్లు మరియు వివిధ శాఖలవారీగా జరుగుతున్న ప్రగతిపై అధికారులతో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. నిర్ణయించిన గడువులోగా పనులను పూర్తి చేయాలని స్పష్టం చేసినట్లు తెలిపారు.