కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు అర్పించిన మహేష్ కుమార్ గౌడ్

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.