నాపై పోలీసుల దౌర్జన్యంపై నెట్టింట తీవ్ర నిరసన

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో మాస్క్ వేసుకుని ప్రవేశించింది ఎవరని ట్వీట్ చేసినందుకు వంద మంది పోలీసులతో వచ్చి తన ఇంటి గేట్లు పగలగొట్టి దౌర్జస్యం చేశారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. తాను ఏమైనా క్రిమినల్నా లేక పారిపోతున్నానా అని ప్రశ్నిస్తూ ఉదయం ఐదు గంటలకే ఇంటికి వచ్చి తలుపులు పగలగొట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.