ఎయిర్‌ఫోర్స్‌కు వీడ్కోలు పలికిన హీరో అభినందన్ వర్థమాన్
రిపోర్టర్: వెంకట్
స్థలం: India
బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో దేశవ్యాప్తంగా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్థమాన్ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యారు. దేశం గర్వించదగిన ఈ సాహస వీరుడు త్వరలోనే ఒక ప్రముఖ ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. దేశ రక్షణ రంగంలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయి.