స్టీవ్ వా రికార్డును దాటేసిన ఇంగ్లండ్ స్టార్ జో రూట్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: World
పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ద్వారా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అరుదైన మైలురాయిని అందుకున్నారు. ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ వా ఆడిన 168 టెస్టుల రికార్ এছাড়াও రూట్ తన 169వ టెస్ట్ మ్యాచ్ ఆడి అధిగమించారు. సచిన్ టెండూల్కర్, జేమ్స్ ఆండర్సన్ మాత్రమే ఆయన కంటే ముందున్నారు.