ఇరాన్ అణు కేంద్రంపై దాడులకు సిద్ధమైన అమెరికా: డొనాల్డ్ ట్రంప్
రిపోర్టర్: మహేష్
స్థలం: World
ఇరాన్ వ్యూహాత్మక పిక్స్అక్స్ మౌంటెన్ అణుకేంద్రంపై దాడులకు అమెరికా సిద్ధమవుతోంది. ఇరాన్ అణ్వాయుధాలు సాధించకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. ఐదు నెలలుగా ఇరాన్ రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేశామని, ఆ దేశం అణ్వాయుధం పొందే అవకాశం లేకుండా చేశామని ఆయన పేర్కొన్నారు. అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించగా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.