హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్ట్

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కింద కేసు నమోదు కావడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ ఎమ్మెల్యేలకు రెండో రోజు లీడర్‌షిప్ ట్రైనింగ్ కాన్‌క్లేవ్ కొనసాగుతుండగా, తిరుమలలో సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.