వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు సాధిస్తామంటూ కాంగ్రెస్ పార్టీపై మహేష్ కుమార్ గౌడ్ ధ్వజం

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వంద సీట్లు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్, హరీష్ రావులు వాస్తవాలు విస్మరించి భ్రమల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వేగంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు.