యూపీఎస్ఎస్సీ లేకపాల్ మెయిన్ పరీక్ష ఫలితాలు విడుదల

రిపోర్టర్: రాము స్థలం: ఉత్తర్ ప్రదేశ్

ఉత్తర్ ప్రదేశ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ లేకపాల్ మెయిన్ పరీక్ష ఫలితాలు మరియు కట్ ఆఫ్ మార్కులను విడుదల చేసింది. మొత్తం 7,994 లేకపాల్ పోస్టుల భర్తీకి సంబంధించి 28,409 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికయ్యారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.