గరివిడిలో వైకాపాకు భారీ షాక్: తెదేపాలో చేరిన ముప్ పై కుటుంబాలు

రిపోర్టర్: మహేష్ స్థలం: విజయనగరం

చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం అర్తమూరు గ్రామంలో ముప్ పై కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు వెల్లడించారు. పొన్నాడ భరత్ తో పాటు పలువురు నేతలు పార్టీ కండువాలు కప్పుకున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు సాదర స్వాగతం పలికారు.