జన్నారం మండలాన్ని ప్రత్యేక జోన్గా గుర్తించి అభివృద్ధి చేయాలి

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

జన్నారం మండలాన్ని ప్రభుత్వం ప్రత్యేక జోన్గా గుర్తించి అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరారు. కవ్వాల్ అభయారణ్యంలో ఉండటంతో అటవీ ఆంక్షల వల్ల పరిశ్రమలు లేక ఉపాధి కరువై ప్రజలు వలసపోతున్నారు. పర్యాటక రంగంపైనే ఆధారపడిన ఈ ప్రాంతంలో తగిన నిధులు కేటాయించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.