పాకిస్థాన్ జట్టుపై జో రూట్ కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: మహేష్
స్థలం: World
పాకిస్థాన్ జట్టుపై వస్తున్న విమర్శలను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ఖండించారు. పాక్ జట్టు పోరాట పటిమ చూపలేదనడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, వారిని తక్కువ చేసి మాట్లాడడం అనైతికమని అన్నారు. రెండు టెస్టుల్లోనూ వారు గట్టి పోటీ ఇచ్చారని, తమ అద్భుత ఆటతీరు వల్లే విజయాలు సాధించామని రూట్ స్పష్టం చేశారు.