బీసీసీఐ సలహా సంఘం పాత్రను మార్చాలి: సునీల్ గవాస్కర్

రిపోర్టర్: హరి స్థలం: India

భారత క్రికెట్‌లో కీలక మార్పులు రావాలని దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ బీసీసీఐకి సూచించారు. క్రికెట్ సలహా కమిటీ పాత్రను మరింత విస్తృతం చేయాలని, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలను ఇందులో భాగం చేయాలని కోరారు. దేశీయ, అంతర్జాతీయ షెడ్యూల్స్ మరియు క్రికెట్ భవిష్యత్తు కోసం ఈ అనుభవజ్ఞుల సేవలు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.