యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్, అక్టోబర్ 15 నుంచి కొత్త ఛార్జీలు!
రిపోర్టర్: రమేష్
స్థలం: India
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 15 నుంచి కొత్త యూపీఐ ఛార్జీలను ప్రకటించింది. సాధారణ యూజర్లకు, రూ.2 వేల వరకు జరిగే లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. రూ.2 వేలు దాటిన మర్చంట్ పేమెంట్స్ పై వ్యాపారులకు మాత్రమే 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. చిరు వ్యాపారులకు మరియు వ్యక్తిగత చెల్లింపులకు పూర్తిగా మినహాయింపు ఉంటుంది.