పొరపాటు వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణలు కోరిన బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Chennai
పశ్చిమ బెంగాల్లో జరిగిన దసరా వేడుకల్లో తన నోటి నుంచి దొర్లిన పొరపాటు మాటలపై బాలీవుడ్ అగ్ర నటుడు రణ్బీర్ కపూర్ బహిరంగంగా క్షమాపణలు కోరారు. చెన్నైలో జరిగిన తన రాబోయే చిత్రం రామాయణం మ్యూజికల్ ఈవెంట్లో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తాను అనబోయిన పదానికి బ వేరే పదం రావడంతో వివాదం తలెత్తిందని, తాను చెప్పాలనుకున్న అసలు విషయాన్ని వివరించి అందరికీ క్షమాపణలు తెలియజేశారని నటుడు పేర్కొన్నారు.