స్నేహితుడిని అతి కిరాతకంగా హతమార్చిన దుండగులు

రిపోర్టర్: సతీష్ స్థలం: నెల్లూరు

నెల్లూరులో తీవ్ర కలకలం రేపింది. పాత కక్షల నేపథ్యంలో స్నేహితులే పథకం ప్రకారం ప్రేమ్‌చందు అనే యువకుడిని కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. అశోక్ నగర్ లండన్ లేఅవుట్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో మాటామాట పెరగడంతో వెంట తెచ్చుకున్న కత్తులతో ఏడుసార్లు పొడిచి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిച്ച് దర్యాప్తు చేస్తున్నారు.