షాకింగ్ ఘటన: ఎనిమిది మంది విద్యార్థులకు సగం జుట్టు కత్తిరింపు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: చంద్రాపూర్
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా జంభుల్ఘాట్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో హెయిర్‌కట్ సమయంలో సరిగ్గా లైన్లో నిలబడలేదనే కారణంతో ప్రిన్సిపాల్ ఆదేశాల మేరకు ఎనుబది రెండు మంది విద్యార్థులకు సగం జుట్టు కత్తిరించిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ విషయాన్ని అధికారుల తెలిపారు. విద్యార్థులను అవమానించేలా వ్యవహరించిన ప్రిన్సిపాల్ తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.