బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవి కోల్పోవడానికి రోహిత్ శర్మ వివాదమే కారణం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ముంబై
భారత క్రికెట్ జట్టు ప్రధాన సెలెక్టర్ పదవి నుంచి అజిత్ అగార్కర్ వైదొలగడానికి రోహిత్ శర్మ భవిష్యత్తు చుట్టూ నడిచిన వివాదం, వీవీఎస్ లక్ష్మణ్‌తో ఏర్పడిన తీవ్ర విబేధాలే ప్రధాన కారణమని తేలింది. ముంబైలో జరిగిన కీలక రివ్యూ సమావేశానికి అగార్కర్ హాజరుకాకపోవడం, రోహిత్ రిటైర్మెంట్ మరియు ప్లేయర్ల పాలసీలపై బోర్డు పెద్దలతో వచ్చిన భేదాభిప్రాయాల నేపథ్యంలో 2027 వన్డే ప్రపంచకప్‌కు ముందే బీసీసీఐ ఆయనతో తెగదెంపులు చేసుకుంది.