యశ్ 'టాక్సిక్' సినిమా ఓటీటీ హక్కుల ధర భారీ పతనం

రిపోర్టర్: సతీష్ స్థలం: ಕರ್ನಾಟಕ

కన్నడ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమవ్వడంతో ఓటీటీ బిజినెస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. విడుదలకు ముందు రూ.150 కోట్లు పలికిన డిజిటల్ రైట్స్ ధర, ఇప్పుడు కేవలం రూ.30 కోట్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో వీక్షకులను ఆకట్టుకునేందుకు మేకర్స్ సినిమాను రీ-ఎడిట్ చేసి కొత్త వెర్షన్‌ను ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.