బీఆర్ఎస్ పోరాటంతో దిగొచ్చి జూరాల నీటి విడుదల
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
జూరాల ప్రాజెక్టు నుంచి నీరు అందక రైతుల పొలాలు ఎండిపోతున్న వేళ బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన ఫలించింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ రైతన్నలతో కలిసి బీఆర్ఎస్ నిర్వహించిన తీవ్ర పోరాటం కారణంగా ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చి జూరాల నుంచి సాగునీటిని విడుదల చేసింది.