హరీశ్ రావత్ పీఏ నివాసాలపై ఈడీ సోదాలు, రాజీనామా!
రిపోర్టర్: రమేష్
స్థలం: उत्तराखंड
ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ పీఏ చందన్ సింగ్ జీనా నివాసాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి రూ.32 లక్షల నగదు, బంగారం, లగ్జరీ వాచ్లను స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల అక్రమాల దర్యాప్తు నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి. తన పీఏపై వచ్చిన ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో హరీశ్ రావత్ పార్టీ పదవులకు రాజీనామా ప్రకటించారు.