మహిళా సిబ్బంది తొలగింపు వివాదం: ఈఫిల్ టవర్ మూసివేత
రిపోర్టర్: శివ
స్థలం: World
ఫ్రాన్స్‌లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్‌ను సిబ్బంది మూసివేశారు. బీఏపీఎస్ హిందూ సంస్థ ప్రతినిధుల బృందం సందర్శన సందర్భంగా మహిళా ఉద్యోగులను విధుల నుంచి తొలగించి పురుషులను నియమించడం తీవ్ర వివాదానికి దారితీసింది. తమను అవమానించారంటూ మహిళా సిబ్బంది సమ్మెకు దిగారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పారిస్ మేయర్ ఎమ్యుయేల్ గ్రెగోయిర్ తెలిపారు.