లండన్ రేసింగ్ ట్రాక్‌పై విజయ్, త్రిష సందడి వైరల్

రిపోర్టర్: కృష్ణ స్థలం: World

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బ్రిటన్ పర్యటనలో భాగంగా సిల్వర్‌స్టోన్ రేసింగ్ ట్రాక్‌ను సందర్శించారు. ఈ వేడుకలో నటి త్రిషాతో కలిసి రేస్‌ను తిలకించగా, మరో నటుడు అజిత్‌ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. కోలీవుడ్ అగ్ర నటుల కలయికకు సంబంధించిన ఈ దృశ్యాలు మరియు ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.