ఏఐ అభివృద్ధిని మందగించే ప్రతిపాదనను తిరస్కరించిన చైనా

రిపోర్టర్: నరేష్ స్థలం: World

కృత్రిమ మేధస్సు అభివృద్ధిని మందగించాలన్న అమెరికా టెక్ దిగ్గజాల ప్రతిపాదనను చైనా తోసిపుచ్చింది. అమెరికా ఆధిపత్యం చెలాయించేందుకే ఈ నిబంధనలు తెస్తోందని బీజింగ్ ఆరోపించింది. డొనాల్డ్ ట్రంప్ సైతం ఏఐ అభివృద్ధి మందగించడాన్ని వ్యతిరేకించారు. అమెరికా, చైనా మధ్య ఏఐ రంగంలో ఆధిపత్య పోరు తీవ్రతరమైంది.