చేపల కొలతల కోసం సరికొత్త మత్స్యమేట్రి యాప్ ఆవిష్కరణ.
రిపోర్టర్: హరి
స్థలం: Kerala
కేరళలోని కొచ్చి కేంద్రంగా పనిచేస్తున్న సీఎంఎఫ్ఆర్ఐ సముద్రపు చేపల పొడవు, వెడల్పులను తాకకుండానే కొలిచే 'మత్స్యమేట్రి' మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో పనిచేసే ఈ యాప్ ద్వారా శాస్త్రవేత్తలు చేపల కొలతలను సులభంగా డిజిటల్‌గా రికార్డ్ చేయవచ్చు. మత్స్య పరిశోధన, డేటా సేకరణలో ఇది కీలక ముందడుగుగా నిపుణులు భావిస్తున్నారు.