బ్రిటన్‌లో అమెరికా రహస్య ఆపరేషన్ దుమారం
రిపోర్టర్: రాజేష్
స్థలం: World
బ్రిటన్‌లోని అమెరికా రాయబార కార్యాలయ డిప్లొమాట్ వద్ద అశ్లీల సామగ్రి లభ్యం కావడం కలకలం రేపింది. అమెరికా మెరైన్స్ లండన్‌లో ఆయన నివాసంపై దాడులు నిర్వహించి రహస్యంగా అమెరికాకు తరలించారు. ఈ ఘటనపై బ్రిటన్ అధికారులకు ఆలస్యంగా సమాచారం అందడంతో తీవ్ర దుమారం రేగింది.