నాగోల్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఈటల రాజేందర్
రిపోర్టర్: రాము
స్థలం: Nagole
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాక్షేత్రంలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగోల్ లో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఈటల రాజేందర్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు.