సింగరేణి సూపర్ బజార్ ప్రైవేట్ చేస్తే సహించం
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
సింగరేణి కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటైన సింగరేణి సూపర్ బజార్లను బడా వ్యాపారస్తుల చేతుల్లో పెట్టే ఆలోచనను విరమించుకోవాలని విప్లవ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడారు కార్మికుల అవసరాల కోసం ఏర్పాటు చేసిన సూపర్‌బజార్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే అసలు లక్ష్యమే నీరుగారిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.