తిరుమలలో ఘనంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

రిపోర్టర్: హరి స్థలం: తిరుపతి

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు సెప్టెంబర్ 15న పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దేశ విదేశాల నుంచి కళాకారులు హాజరవుతున్నారు. భక్తుల సౌకర్యార్థం రోజుకు 10 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచడంతో పాటు, సహజ మరణం పొందిన భక్తుల కుటుంబానికి రూ. 2 లక్షల బీమాను టీటీడీ ప్రవేశపెట్టింది.