ట్యాంక్ బండ్ వద్ద కేసీఆర్ మానియా ఉందంటూ తీవ్ర విమర్శలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Hyderabad
తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలను, మోసాలను పసిగట్టిందని తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనం సాక్షిగా తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో మళ్లీ కేసీఆర్ గారే రావాలని కోరుకుంటున్నారని, సీఎం రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు ఛీత్కరిస్తున్నారని పోస్ట్ ద్వారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.