వర్ధన్నపేట నూతన సీఐ సంజీవరావును ఘనంగా సత్కరించిన స్థానిక నాయకులు

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన సంజీవరావును స్థానిక నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖతో కలిసి పనిచేస్తామని, ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని నాయకులు స్పష్టం చేశారు.