మురి మిక్సర్ తింటూ మహిళ సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు

రిపోర్టర్: అశోక్ స్థలం: Andhra Pradesh

బీచ్ రోడ్డులో మురి మిక్సర్ కొనుక్కుని తింటూ, విక్రయించే మహిళతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. ఆమె బాగోగులు అడిగి తెలుసుకుని, ఒంటరి మహిళ అయిన ఆమెకు తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని సంబంధిత కలెక్టర్‌కు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.