ఓట్ల వేటలో కదంతొక్ కి ప్రచారాన్ని హోరెత్తించిన కూటమి నేతలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఐరాల
ఐరాల మండలంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎంపీటీసీ అభ్యర్థి హేమలతకు సైకిల్ గుర్తుపై, జడ్పీటీసీ అభ్యర్థి మహేష్‌కు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మద్దతును అభ్యర్థించారు.