స్థానిక ఎన్నికల్ లో జనసేన సత్తా: క్లీన్ స్వీప్ తో పార్టీ విజయపరంపర
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Andhra Pradesh
స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీ అఖండ విజయాలను నమోదు చేసిందని JanaSena Party స్పష్టం చేసింది. తాజాగా వెలువడిన ఫలితాలలో మూడుకు మూడు నగర పంచాయతీ చైర్మన్ స్థానాలను, రెండుకు రెండు మేయర్ పీఠాలను దక్కించుకున్నామని తెలిపింది. అలాగే పదిహేనుకు పదిహేను మున్సిపల్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకున్నామని వెల్లడించింది. ఈ అద్భుతమైన ఫలితాలతో పార్టీ శ్రేణులలో పండుగ వాతావరణం నెలకొందని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పార్టీ నాయకులు పేర్కొన్నారు.