శేర్లింగంపల్లిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహణ

రిపోర్టర్: saikiran స్థలం: శేరిలింగంపల్లి

శేర్లింగంపల్లి మసీద్ బండలో బీజేపీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, అభ్యర్థి రవికుమార్ యాదవ్లతో పాటు హఫీజ్పేట్ డివిజన్ పోటీ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ పాల్గొన్నారు. ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం శ్రేణులు సమన్వయంతో కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.