డొనాల్డ్ ట్రంప్ పై డెమొక్రాట్ క్రిస్ పాప్పాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Hampshire

అమెరికా సెనేట్ ఎన్నికల్ లో విజయం సాధించిన డెమొక్రాట్ నేత క్రిస్ పాప్పాస్ డొనాల్డ్ ట్రంప్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారని తెలిపారు. అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిపరుడైన అధ్యక్షుడు ట్రంప్ అని ఆయన ఘాటుగా ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ, టారిఫ్లు, ఆరోగ్య రంగంలో ట్రంప్ విధానాలను ప్రజలు తిరస్కరించారని పాప్పాస్ స్పష్టం చేశారు. పెరుగుతున్న ధరలతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వానికి పట్టదని విమర్శించారు.