నగరపాలక సంస్థల ఎన్నికల్ లో చెల్లని ఓట్లు మరియు నోటా ప్రభావం
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమరావతి
రాష్ట్రంలోని పదమూడు నగరపాలక సంస్థల పరిధిలో జరిగిన మేయర్ ఎన్నికల్ లో వేలాది ఓట్లు చెల్లకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని ఈనాడు ప్రతినిధి వెల్లడించారు. మొత్తం ముై నాలుగు లక్షలకు పైగా ఓట్లు పోలవగా సుమారు లక్ష ఓట్లు చెల్లలేదని అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల గెలిచిన అభ్యర్థుల మెజారిటీ కంటే చెల్లని ఓట్లు మరియు నోటాకు పడిన ఓట్లే ఎక్కువగా ఉండటం గమనార్హం.