జర్నలిస్ట్ పాయల్ మెహతా మృతికి సీఎం రేవంత్ సంతాపం

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ జర్నలిస్ట్ పాయల్ మెహతా మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం సమాజానికి మరియు జర్నలిజం రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, సహచర జర్నలిస్టులకు తన ప్రగాష్ట సానుభూతిని తెలియజేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.