గనుల శాఖ అధికారులతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక సమీక్ష

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

గనుల మంత్రిత్వ శాఖ అధికారులతో కేంద్రమంత్రి G Kishan Reddy ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి, పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సకాలంలో ఫలితాలు సాధించేలా మరియు సమర్థవంతమైన అమలు జరిగేలా ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పారదర్శకతతో విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగిందని వెల్లడించారు.