పేదలకు ఆస్తి హక్కు కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటన

రిపోర్టర్: హరి స్థలం: Andhra Pradesh

రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు వేసిన ఒక్క ఓటు వేల కుటుంబాల తలరాతలు మార్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పేదలకు పట్టాభిషేకం మరియు మీ ఇల్లు మీ హక్కు కార్యక్రమంలో భాగంగా, ఇది కేవలం పట్టాల పంపిణీ మాత్రమే కాదని, పేదలకు శాశ్వత ఆస్తి హక్కు కల్పించే కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఇచ్చిన అధికారంతో రాష్ట్రాన్ని పునర్నిర్మామని చంద్రబాబు ఉద్ఘాటించారు.