సభ్యదేశాల ఆమోదంతో బ్రిక్స్ దిల్లీ డిక్లరేషన్ విడుదల

రిపోర్టర్: మహేష్ స్థలం: India

సభ్యదేశాల పూర్తి ఆమోదంతో చారిత్రాత్మక బ్రిక్స్ దిల్లీ డిక్లరేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. భారత్ దౌత్యపరమైన చొరవతో విభేదాలను పక్కనపెట్టి ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా దేశాలు దీనికి మద్దతు తెలిపాయి. శాంతి, సుస్థిర అభివృద్ధి మరియు అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా ఈ డిక్లరేషన్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.